కామారెడ్డి, 3 October
కామారెడ్డి పురపాలక పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి పురపాలక పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీడీఎంఏ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
జిల్లా కేంద్రానికి విచ్చేసిన డైరెక్టర్ శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుధ్య నిర్వహణ మరియు ఇతర ప్రజావసరాల కోసం ఈ నిధులు అత్యంత ఆవశ్యకమని చైర్పర్సన్ వివరించారు. నిధులను త్వరితగతిన మంజూరు చేసి కామారెడ్డి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సహకరించాలని సీడీఎంఏను అభ్యర్థించారు.

