కామారెడ్డి పట్టణంలో నూతనంగా పర్వేజ్ కార్ డెకర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన వ్యాపార సంస్థలు యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పర్వేజ్ కార్ డెకర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. నిర్వాహకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజాద్, బబ్లు, యునుస్, జావీద్, సత్యం, భాస్కర్ గౌడ్, చిట్టిబాబు, కో ఆప్షన్ సభ్యుడు అలీ భీన్ అబ్దుల్లా, నాయకులు నాగరాజు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





