కడప, 16 September
జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు అరుంధతివాడలో 14వ వార్షిక వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. నిమజ్జనాన్ని పురస్కరించుకుని నిర్వహించిన లడ్డూ వేలంపాటలో టీడీపీ నేత మందా శ్రీనివాసులు రూ.37,000 లకు లడ్డూను దక్కించుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా, రాజంపేట పట్టణంలోని మన్నూరు అరుంధతివాడలో 14వ వార్షిక వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. నిమజ్జనాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వినాయక స్వామివారి లడ్డూ వేలంపాటలో మన్నూరు అరుంధతి వాడకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రూ.37,000 లకు లడ్డూను దక్కించుకున్నారు.












