వైయస్ఆర్ కడప జిల్లా మండలం ఇసుకపల్లి రోడ్డులోని పంచముఖ విష్ణు గణపతి ఆలయంవినాయక చవితి ఉత్సవాల్భాగంగా బుధవారం పంచముఖ విష్ణు గణపతి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యతరలివచ్చారు.
వైయస్ఆర్ కడప జిల్లా మండలం ఇసుకపల్లి రోడ్డులోని పంచముఖ విష్ణు గణపతి ఆలయంవినాయక చవితి ఉత్సవాల్భాగంగా బుధవారం పంచముఖ విష్ణు గణపతి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కృష్ణస్వామి వేదమంత్రోచ్ఛారణల మధ్య సిద్ది బుద్ధి గణపతి స్వామి వారి కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యభక్తులు తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి. భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా వేడుకలను విజయవంతం చేశారు.












