జిల్లా గుంతకల్లు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి తన సతీమణి శ్రీమతి జ్యోతమ్మతో కలిసి స్వామివారిని దర్శించుకుని, తన ఆంజనేయ స్వామి మాలను విసర్జించి ఆలయంలో దీక్ష విరమించారు.
స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎమ్మెల్యే దంపతుల ప్రార్థన












