అన్నమయ్య జిల్లా, మండలం, నెక్కుండి పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయ కోనేరు శుభ్రతకు ముందస్తు చర్యలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ మధుసూదన్ నాయుడు ఆదేశాల మేరకు కోనేరు శుద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, సందీప్, మనోజ్, నాన బాల ఉదయ్, వేణు రాయల్ తో పాటు గ్రామస్తులు కోనేరును సందర్శించి, ఏపీఓ శివశంకర్ తో చర్చించి పనులను పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లక్ష రూపాయల వ్యయంతో పనులు












