దసరా మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని కళ్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ()లో ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో పీటీసీ ప్రిన్సిపాల్ ఎం. మహేష్ కుమార్, ఎస్.పీ ()తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కళ్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ()లో ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ ఎం. మహేష్ కుమార్, ఎస్.పీ ()తో పాటు పీటీసీ సిబ్బంది పాల్గొని ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆయుధ పూజ ప్రాముఖ్యత












