జోర్డాన్ రాణి రానియా అల్లా, భారతదేశంలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇషా అంబానీ ఆతిథ్యం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్ఎంఏసిసి (NMACC)లో జరిగిన ఈ సమావేశంలో మహిళా నాయకత్వం, సాధికారత వంటి అంశాలపై లోతైన చర్చ జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాణి రానియా అల్లా, భారతదేశంలో మహిళలు వివిధ రంగాలలో చూపుతున్న ప్రతిభను, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.











