భారత ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, కేరళ రాష్ట్రం సగటు ఆయుష్షులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 75.1 సంవత్సరాల సగటు ఆయుష్షుతో కేరళ ముందుండగా, ఛత్తీస్‌గఢ్ 64.6 సంవత్సరాలతో చివరి స్థానంలో ఉంది.
కేరళ ప్రజల సగటు ఆయుష్షు 75.1 సంవత్సరాలుగా నమోదైంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ 70.8 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ 70.7 సంవత్సరాల సగటు ఆయుష్షుతో జాతీయ సగటుకు దగ్గరగా ఉన్నాయి. ఈ గణాంకాలు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.











