రైళ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య అన్ని ఛార్జింగ్ పాయింట్లను మూసి ఉంచాలని, ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్లకు ఆదేశాలు ఇచ్చింది. ముంబయి లోకల్ రైలులో జరిగిన పవర్ బ్యాంక్ పేలుడు ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య అన్ని ఛార్జింగ్ పాయింట్లను మూసి ఉంచాలని, ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్లకు ఆదేశాలు ఇచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముంబయి ఘటన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు












