దేశవ్యాప్తంగా ధన త్రయోదశి (ధన్తేరస్) వేడుకలు శుక్రవారం ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగకు ముందు వచ్చే ఈ పర్వదినాన్ని సంపద, ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
దేశవ్యాప్తంగా ధన త్రయోదశి (ధన్తేరస్) వేడుకలు శుక్రవారం ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగకు ముందు వచ్చే ఈ పర్వదినాన్ని సంపద, ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ప్రజలు బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.












