పాల్వంచ, 3 November
నవంబర్ 3: భద్రాద్రి,కొత్తగూడెం, కొత్తగూడెం జిల్లా,బ్యూరో,పాల్వంచ,,,భద్రాద్రి,జిల్లా,బ్యూరో,పాల్వంచ,ంలోని,3:,భద్రాద్రి,జిల్లా,మండల,పరిధిలోని,ఇటీవల,కేశవాపురంజగన్నాధపురం,శ్రీ,కనకదుర్గ,పోలిస్తే,(పెద్దమ్మగుడి)లో,గణనీయమైన,నిర్వహించిన,దేవస్థానానికి,లభించింది.,గత,శ్రీ,కనకదుర్గ,పోలిస్తే,సమకూరింది.,నాలుగు,షాపుల,వేలం,అధికంగా,ఏడాదితో,మండల,అధికారులు,దేవస్థానంఈవోఏ.విజయ్కుమార్తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,పాల్వంచ, నవంబర్ 3:
భద్రాద్రి జిల్లా మండల పరిధిలోని కేశవాపురంజగన్నాధపురం శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో నిర్వహించిన షాపుల వేలం ద్వారా దేవస్థానానికి అదనపు ఆదాయం సమకూరింది. నాలుగు షాపుల వేలం ద్వారా గత ఏడాదితో పోలిస్తే రూ.2,11,200 అదనపు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో ఏ. విజయ్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వేలం వాయిదా
మిగిలిన షాపులతో పాటు ఫంక్షన్ హాళ్ల వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటి వేలాన్ని వాయిదా వేసినట్లు ఈవో వెల్లడించారు. తదుపరి వేలం నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

