మానుగూరు, 25 October
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, పద్మ,, అక్టోబర్ 25: పద్మ,లో చదివిన ,ఉపాద్యాయులుగా ఉన్న డాక్టర్ శశిధర్ గారిని కలవడం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది.ని వాసు, ఏళ్ల , స్కూల్లో కు చెందిన 1997/1998 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 27 సంవత్సరాల కు తమ గురువులను, సహ విద్యార్థులను మణుగూరు వాణి నికేతన్స్కూల్
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 25:
మణుగూరులోని శ్రీ వాణి నికేతన్ స్కూల్ కు చెందిన 1997/1998 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 27 సంవత్సరాల తర్వాత ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఖమలాకర్, పద్మ, వాసు, వాణి , రమాదేవి, గౌరీ, రమాదేవి ఉపాద్యాయులను ,అలాగే మణుగూరు శ్రీ వాణి నికేతన్ స్కూల్ లో చదివిన ,ఉపాద్యాయులుగా ఉన్న డాక్టర్ శశిధర్ గారిని కలవడం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చిన్ననాటి జ్ఞాపకాలను, పాఠశాలలో గడిపిన మధుర క్షణాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. గురువుల మార్గదర్శకత్వం, వారు నేర్పిన విలువలు తమ జీవితాలపై ఎంతో ప్రభావం చూపాయని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.

