వీరి వద్ద నుంచి రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు జాతీయ రహదారి-44పై తనిఖీలు చేపట్టాయి.
గంజాయి రవాణా ముఠాపై పీడీ యాక్ట్: కామారెడ్డిలో రూ.1.93 కోట్ల డ్రగ్స్ స్వాధీనం ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

