రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ సూచించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 78 కేసులు నమోదు చేసి, రూ.16,600 జరిమానా విధించినట్లు తెలిపారు.
ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ సూచించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 78 కేసులు నమోదు చేసి, రూ.16,600 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్.పి. తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాహనదారులకు పోలీసులు సూచనలు
ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించకూడదు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదు. అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

