కామారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయకచవితి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లను మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
కామారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయకచవితి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లకు మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.






