పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కడప జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వారి పిల్లలతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్ఐ (వెల్ఫేర్) ఎం. రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వారి పిల్లలతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
పోటీల అంశాలు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, మాదకద్రవ్యాల నివారణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై వ్యాసరచన, వక్తృత్వం, డిబేట్ మరియు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐలు ఎ. శ్రీనివాస్, జి. రవి, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

