మానుగూరు, 10 November
మణుగూరు,:నవంబర్:10:భద్రాద్రి,కొత్తగూడెం,జిల్లా,బ్యూరో,,భద్రాద్రి,కొత్తగూడెం,జిల్లా,లో,భద్రాద్రి,కొత్తగూడెం,సబ్,రేగింది.,పరిధిలో,జంట,హత్యల,ఘటన,తీవ్ర,వృద్ధుల,మృతదేహాలు,రేపింది.,నెల,రోజుల,లభ్యమయ్యాయి.,ఈ,జిల్లా,ఇద్దరు,భయాందోళనలకు,గురిచేస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 10:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జంట హత్యల ఘటన తీవ్ర కలకలం రేపింది. నెల రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు వృద్ధులు ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో మృతదేహాలుగా కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివరాల్లోకి వెళ్తే, మండలం బుడుగుల గ్రామానికి చెందిన మాసయ్య (68), ఆళ్లపల్లి మండలం బూసిరాయి గ్రామానికి చెందిన భీమయ్య (68) నెల రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోని చెక్‌డ్యామ్ సమీపంలో వీరిద్దరి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులు వీరిని హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

