నటి టబు పుట్టినరోజు సందర్భంగా నాగార్జున నటిస్తున్న కింగ్ 100 చిత్రబృందం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో టబు మహంతి ఝాన్సీ రాణి అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లో టబు రాజసంగా, గంభీరమైన రూపంలో కనిపిస్తున్నారు.
ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాగార్జున కెరీర్లో ప్రత్యేకమైన మైలురాయిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.












