జమ్మలమడుగు, 01
కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని రామిరెడ్డి పల్లె రోడ్ లో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ నందు యూనిఫామ్, షూస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని రామిరెడ్డి పల్లె రోడ్ లో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ నందు యూనిఫామ్, షూస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు & ప్రభుత్వ విప్ చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. సీనియర్ నాయకులు జంబాపురం రమణారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బిర్రు సంతోష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.












