హైదరాబాద్, 2026-06-05
ఒకప్పుడు సినిమా చూడటం అంటే ఇప్పటిలా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఏసీ థియేటర్లో హాయిగా కూర్చోవడం కాదు. అదో యుద్ధం, అదో పండుగ, అదో మధురమైన అనుభవం. నేల టికెట్ 60 పైసలు, బెంచి రూపాయి, కుర్చీ రూపాయి పావలాతో సినిమా చూసిన రోజులు నేటి తరానికి ఊహకే అందవు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒకప్పుడు సినిమా చూడటం అంటే ఇప్పటిలా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఏసీ థియేటర్లో హాయిగా కూర్చోవడం కాదు. అదో యుద్ధం, అదో పండుగ, అదో మధురమైన అనుభవం. నేల టికెట్ 60 పైసలు, బెంచి రూపాయి, కుర్చీ రూపాయి పావలాతో సినిమా చూసిన రోజులు నేటి తరానికి ఊహకే అందవు. అప్పటి థియేటర్లలో సినిమా చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చేది.











