ఢిల్లీలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కర్ నివాసంలో 02.11.2026న తేనేటి విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఢిల్లీలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కర్ నివాసంలో 02.11.2026 రోజున తేనేటి విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, చైర్మన్ తిరుపరి భీమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజు గౌడ్, అంకం రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

