దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ () 2026 ఈక్విటీ నిబంధనలను పునఃపరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల హక్కులు, ప్రయోజనాలు పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
యూజీసీ 2026 నిబంధనలపై కేంద్రం కీలక నిర్ణయం.. సమీక్షకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు యోచన

Share:
#UGC 2026 Equity Regulations#Central Government Committee#Supreme Court Hearing#Education Policy India#SC ST OBC Discrimination#General Category Students#యూజీసీ నిబంధనలు#కేంద్ర ప్రభుత్వం కమిటీ#సుప్రీంకోర్టు విచారణ#విద్యా రంగం
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త
