ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ మేరకు నూతన రాష్ట్ర కమిటీ వివరాలను యూనియన్ అనుబంధ సంస్థ టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆర్. మధుసూదన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా, షేక్ యాకూబ్ షావలి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 31: ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన రాష్ట్ర కమిటీ వివరాలను యూనియన్ అనుబంధ సంస్థ టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నూతన కమిటీ సభ్యులు
నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్. మధుసూదన్ రెడ్డి, కార్యదర్శిగా షేక్ యాకూబ్ షావలి, ఉపాధ్యక్షుడిగా పాయం వెంకన్న, కోశాధికారిగా పుల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొత్తపల్లి రఘు, ప్రచార కార్యదర్శిగా జెల్లా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

