మానుగూరు, 31 October
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ-2, కేసిహెచ్ పి ప్రాంతాల్లో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 31:
భద్రాద్రి జిల్లా మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ-2, కేసిహెచ్ పి ప్రాంతాల్లో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
1931లో బొంబాయిలో లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి కార్మికుల హక్కులు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, బోనస్, పెన్షన్, కార్మిక సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది.
నాయకుల పిలుపు

