జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ సీపీ.రమేష్ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ప్రత్యేక ఆహ్వాన సభ్యులుగా ఎంపికయ్యారు. ఆహార భద్రత పథకం అమలు, వినియోగదారుల సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు అందించేందుకు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దక్షిణ్ టైమ్స్ డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్: జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ సీపీ.రమేష్ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ప్రత్యేక ఆహ్వాన సభ్యులుగా ఎంపికయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆహార భద్రత పథకం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగేలా చూడటం, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.












