ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలను సమీక్షించి, తదుపరి చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలు, విధివిధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నద్ధతపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా ప్రతి అంశాన్ని ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

