స్వాతంత్య్ర సమరయోధుడు, సాయుధ తెలంగాణ పోరాట వీరుడు స్వర్గీయ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, నిబద్ధత చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు.
[object Object]
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
[object Object]
[object Object]












