అన్నమయ్య జిల్లా సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న టెంపోను లారీ ఢీకొట్టడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బిహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లాకు చెందిన కూలీలు రామాచార్లపల్లెకు చెందిన కాంట్రాక్టర్ చలపతి వద్ద పనిచేస్తున్నారు. శనివారం ఉదయం వీరిని పనుల నిమిత్తం టెంపోలో అంగళ్లకు తరలిస్తుండగా చేనేత నగర్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న 13 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్షతగాత్రులకు తరలింపు












