కామారెడ్డి జిల్లా మండలంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మద్దికుంట గ్రామారెడ్డినికి చెందిన దుంపల రాజు, బాలమణి దంపతులు బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి రామారెడ్డి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆసుపత్రిలో చికిత్స, దంపతుల మృతి












