కమ్యూనిటీ మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేందుకు కడపలోని విద్యుత్ నగర్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారంగా, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
29-10-2026 తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ గౌరవ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయాధికారి శ్రీ జి. రామ గోపాల్, మరియు సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్. బాబా ఫక్రోద్దీన్ సూచనల మేరకు మధ్యవర్తులు శ్రీ ఏ. సుబ్రమణ్యం, జే. సురేష్ ల సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మధ్యవర్తిత్వం ప్రాముఖ్యత












