కామారెడ్డి, జూలై
గాంధారి మండలంలోని పిస్కిల్ గుట్ట తాండలో ఆదివారం తీజ్ పండుగను మహిళలు, గ్రామస్థులు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు రంగురంగుల దుస్తులు ధరించి, తీజ్ పూజలు చేసి, సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాంధారి మండలంలోని పిస్కిల్ గుట్ట తాండలో ఆదివారం తీజ్ పండుగను మహిళలు, గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల దుస్తులతో అలంకరించుకున్న మహిళలు తీజ్ పూజలు నిర్వహించి, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.












