రాయలసీమలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయానికి చేరుకున్న బాలు నాయక్ కుటుంబ సభ్యులకు ఆలయ వేదపండితులు, సిబ్బంది ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయ విశిష్టతపై బాలు నాయక్












