విజయదశమి పండుగ సందర్భంగా, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల రోడ్డులోని శ్రీశ్రీశ్రీ బ్రహ్మసూత్ర మార్కండేయ దేవాలయంలో శ్రీ అపరాజిత షమీ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజను పద్మశాలి కులబాంధవుల సమక్షంలో తొలిసారిగా నిర్వహించారు.
పాల్గొన్న ప్రముఖులు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు సబ్బని కృష్ణ హరి, ప్రధాన కార్యదర్శి గుర్రపు నరసింహస్వామి, కోశాధికారి అల్వాల గోపాల్, ఉపాధ్యక్షులు అల్వాల సతీష్, దూస వెంకటస్వామి, సహాయ కార్యదర్శులు నక్క శ్రీనివాస్, బండమీది రాజేశం, జుర్రిగల నరసయ్య, మామిడాల స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ సామల బాల్ నరసయ్య, గౌరవ అధ్యక్షులు బొమ్మరి భూమేష్, సాప శివరాములు, ముఖ్య సలహాదారులు కుడి క్యాల రమేష్ పాల్గొన్నారు.












