కామారెడ్డి జిల్లా పోలీస్ హెడ్విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో ఆయుధ భాండాగారంలోని ఆయుధాలకు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు.
పోలీసు శాఖ సంప్రదాయాలను పాటిస్తూ విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయుధాలు, వాహనాల ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎస్పీ సందేశం












