కామారెడ్డి, జూలై 19
కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ఆదివారం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ మేళాలో 23 కంపెనీలు పాల్గొనగా, 270 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లాలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.












