దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. -6 ఉద్గార ప్రమాణాల కంటే తక్కువ ఉన్న వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించగా, రాజకీయ ర్యాలీల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో నగరంలో కాలుష్య నియంత్రణ చర్యలు, రాజకీయ కార్యక్రమాల భద్రతా ఏర్పాట్లతో రద్దీ నెలకొంది.
ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన -6 కంటే తక్కువ ప్రమాణాల పెట్రోల్, డీజిల్ వాహనాలను రాజధానిలోకి అనుమతించరు. ఈ ఆంక్షలు వరకు అమల్లో ఉంటాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు, వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర సేవల వాహనాలకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తప్పనిసరి, లేకుంటే ఇంధనం బంద్
వాహనాలకు చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ () తప్పనిసరి చేశారు. సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ () కెమెరాలు, ప్రత్యేక తనిఖీ బృందాలను వినియోగించనున్నారు.












