ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) పథకంలో పెట్టుబడి పెట్టే తేదీ రాబడిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి.
బేటీ బచావో, బేటీ పడావో పథకంలో భాగంగా ఉన్న సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు ఒక భరోసా. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలతో ఇది తల్లిదండ్రులకు మంచి ఎంపికగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టే తేదీపై శ్రద్ధ చూపడం ద్వారా రాబడిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా, ప్రతి నెల 5వ తేదీ లోపు డిపాజిట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుంది.









