కడప, 10 November
మైదుకూరు నియోజకవర్గంలోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలోని శ్రీ అవధూత కొండయ్య స్వామిని పలు దేశాల ప్రతినిధులు మంగళవారం దర్శించుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో కొలువైన శ్రీ అవధూత కొండయ్య స్వామిని వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం దర్శించుకున్నారు. యూరప్, అమెరికా, న్యూజిలాండ్ సహా దాదాపు పది దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు స్వామివారి ఆశ్రమాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.












