వై.ఎస్.ఆర్ కడప, 20 September
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్రాజు అన్నారు. ఆదివారం రాజంపేటలోని టీడీపీ కార్యాలయంలో 43 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.38,74,856 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్రాజు అన్నారు.











