పులివెందుల, 9 November
కడప జిల్లా మండలం కొత్తపల్లెలో సోమవారం ఒక వ్యక్తి ఇంటి ముందున్న పెద్ద వేప చెట్టును తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు 9 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లా మండలం కొత్తపల్లెలో సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన గుండన్న తన ఇంటి ముందు ఉన్న పెద్ద వేప చెట్టును తొలగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.












