కడప, 9 November
జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కే. అప్పాయపల్లె సమీపంలో దీపావళి పండుగ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. యువకులు కాల్చిన టపాసుల నుంచి ఎగిరిన తారాజువ్వలు పక్కనే ఉన్న గడ్డివామిపై పడటంతో మంటలు చెలరేగి గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కే. అప్పాయపల్లె సమీపంలో దీపావళి పండుగ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో యువకులు దీపావళి టపాసులు కాలుస్తుండగా, తారాజువ్వలు ఎగిరి పక్కనే ఉన్న గడ్డివామిపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది.












