రాయిటర్స్ నివేదిక ప్రకారం, సోమవారం రాత్రి ఫ్యాక్టరీలోని మురుగునీటి శుద్ధి కేంద్రానికి సంబంధించిన ట్యాంక్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, సోమవారం రాత్రి ఫ్యాక్టరీలోని మురుగునీటి శుద్ధి కేంద్రానికి సంబంధించిన ట్యాంక్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్వహణ పనుల్లో భాగంగా కార్మికులు ట్యాంక్‌ను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో విషవాయువులు పీల్చడం వల్ల ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారిని కాపాడే ప్రయత్నాలు విఫలమవడంతో ప్రాణాలు నిలవలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉత్పత్తికి అంతరాయం లేదు
ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలగలేదని నివేదిక పేర్కొంది. ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.











