కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం పరిశీలించారు. నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించి, సమస్యలను ముందుగానే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం, అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిమజ్జన మార్గం పరిశీలన












