కడప నగరంలోని రాజీవ్ పార్క్ వద్ద జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డిప్లో భారీ లడ్డూను కడప హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శ్రీనివాసులు-సావిత్రి దంపతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేశారు.
కడప నగరంలోని రాజీవ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తుల కోసం లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన భారీ లడ్డూను లక్కీ డిప్ ద్వారా అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అదృష్టవంతులైన దంపతులు












