కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ వినాయకుడి వద్ద సెల్ఫీ విత్ ట్రాఫిక్ వినాయక పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు సెల్ఫీలు తీసుకోవడంతో పాటు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పోలీసులు సూచించారు.
కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్, రైల్వే స్టేషన్ ముందు కామారెడ్డి టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ వినాయకుడిని ఏర్పాటు చేశారు. దీని వద్ద సెల్ఫీ విత్ ట్రాఫిక్ వినాయక అనే ప్రత్యేక పాయింట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. భక్తులు వినాయకుడిని దర్శించుకుని సెల్ఫీలు తీసుకోవాలని, అదే సమయంలో రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతిజ్ఞతో ట్రాఫిక్ నిబంధనల అమలు











