పులివెందులలోని శ్రీ రంగనాథస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. నూలు పూజ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున జరిగిన ఈ వేడుకలకు భక్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చల్లా వంశీయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ రంగనాథస్వామి నూలు పూజ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాల్గొన్న ప్రముఖులు












