అన్నమయ్య జిల్లా మండలం ఆకేపాడులోని శ్రీ లక్ష్మీదేవి దేవాలయంలో జరిగిన వివాహ వేడుకకు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
అన్నమయ్య జిల్లా: మండలం ఆకేపాడులోని శ్రీ లక్ష్మీదేవి దేవాలయంలో ఘనంగా జరిగిన వివాహ వేడుకకు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోనేటి సుబ్బరాయుడు, వెంకట లక్ష్మమ్మ దంపతుల కుమారుడు శివకుమార్, భారతిల వివాహ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.












