ప్రొద్దుటూరు పట్టణంలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిని ఆర్యవైశ్య సభ ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీని కలిసి శాలువాతో సత్కరించి, దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ కమిటీ నాయకులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నేరుగా కలిసి, శాలువాతో సత్కరించి, దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతి ఏటా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎంపీ హాజరుపై హామీ












