తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ () డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ టి. మధుసూదన్ గారు కామారెడ్డిలోని విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వోల్టేజీ స్థాయులు, లోడ్ సరళిని ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
కామారెడ్డిలోని 220/132 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా అందించేందుకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులతో సమీక్ష











